డెత్ వారెంట్స్‌పై 5న విచారణ..

దిశ, ఢిల్లీ : నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పలుమార్లు వాయిదా పడటంపై వేసిన వేసిన పిటిషన్‌ను బుధవారం పటియాలా కోర్టు విచారణకు స్వీకరించింది.దీనికి సంబంధించి  నలుగురు నిందితులకు కోర్టు నోటిసులు కూడా జారీ చేసింది.గురువారం (మార్చి5) మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో పిటిషన్‌పై విచారణ జరపనున్నట్టు పటియాల కోర్టు తెలిపింది.విచారణ అనంతరం నిందితులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఎలాంటి తీర్పు వెలువడుతుందో వేచి చూడాల్సిందే. tags ; patiala court, delhi, nirbhaya convicts, thursday prosecution

Update: 2020-03-04 09:55 GMT

దిశ, ఢిల్లీ :
నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పలుమార్లు వాయిదా పడటంపై వేసిన వేసిన పిటిషన్‌ను బుధవారం పటియాలా కోర్టు విచారణకు స్వీకరించింది.దీనికి సంబంధించి నలుగురు నిందితులకు కోర్టు నోటిసులు కూడా జారీ చేసింది.గురువారం (మార్చి5) మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో పిటిషన్‌పై విచారణ జరపనున్నట్టు పటియాల కోర్టు తెలిపింది.విచారణ అనంతరం నిందితులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఎలాంటి తీర్పు వెలువడుతుందో వేచి చూడాల్సిందే.

tags ; patiala court, delhi, nirbhaya convicts, thursday prosecution

Tags:    

Similar News