SRH కీలక వికెట్లు డౌన్..

దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్లు కోల్పోయింది. కేవలం పది ఓవర్లోనే 63-3 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్ట్రో, మనిష్ పాండే త్వరగా ఔట్ అవడంతో మిగతా ప్లేయర్స్ పైనే భారం పడనుంది. ప్రస్తుతం విలియమ్ సన్, ప్రియామ్ గార్గ్ క్రీజులో నిలదొక్కుకునేందుకు యత్నిస్తున్నారు.

Update: 2020-10-13 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్లు కోల్పోయింది. కేవలం పది ఓవర్లోనే 63-3 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. డేవిడ్ వార్నర్, బెయిర్ స్ట్రో, మనిష్ పాండే త్వరగా ఔట్ అవడంతో మిగతా ప్లేయర్స్ పైనే భారం పడనుంది. ప్రస్తుతం విలియమ్ సన్, ప్రియామ్ గార్గ్ క్రీజులో నిలదొక్కుకునేందుకు యత్నిస్తున్నారు.

Tags:    

Similar News