అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ రాజధాని అస్టిన్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఓ షాపింగ్ మాల్ సమీపంలోని అపార్ట్ మెంట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలానే ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలోని ఇళ్ల నుంచి […]

Update: 2021-04-18 20:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్ రాజధాని అస్టిన్ లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఓ షాపింగ్ మాల్ సమీపంలోని అపార్ట్ మెంట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలానే ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశంలోని ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News