ఆక్సిజన్ అందక చేపలు మృతి

దిశ,పాలకుర్తి : ఆక్సిజన్ అందక చేపలు మృత్యు వాత పడిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమాడూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని చెరువులో చేపలు మృత్యువు వాతపడి నీటి పైతేలాయి. ఎండకాలం కావడంతో చేపలకు సరిపడనీరులేకపోవడంతో ఆక్సిజన్ అందక సుమారు పదిలక్షల చేపలు చనిపోయినట్లు సొసైటీచైర్మన్ గొడుగుమల్లయ్య తెలిపారు. చేపలుపట్టే సమయంలో ప్రభుత్వం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిదని దీనివలన చేపలు పట్టలేకపోయాం దీంతో లక్షల రూపాయల నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం […]

Update: 2021-05-15 08:39 GMT

దిశ,పాలకుర్తి : ఆక్సిజన్ అందక చేపలు మృత్యు వాత పడిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్నమాడూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని చెరువులో చేపలు మృత్యువు వాతపడి నీటి పైతేలాయి. ఎండకాలం కావడంతో చేపలకు సరిపడనీరులేకపోవడంతో ఆక్సిజన్ అందక సుమారు పదిలక్షల చేపలు చనిపోయినట్లు సొసైటీచైర్మన్ గొడుగుమల్లయ్య తెలిపారు. చేపలుపట్టే సమయంలో ప్రభుత్వం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిదని దీనివలన చేపలు పట్టలేకపోయాం దీంతో లక్షల రూపాయల నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం మత్స్య కారులను ఆర్ధికంగా అదుకోవాలని చైర్మన్ కోరారు.

Tags:    

Similar News