గాంధీలో బ్లాక్ ఫంగస్ కేసులు.. మహిళ పరిస్థితి సీరియస్

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరో పక్క రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బాధితులు చేరారు. వారిలో ఓ మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగతా ఇద్దరూ కోలుకునే చాన్స్ ఉందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. చివరి క్షణాల్లో వారిని కాపాడటం కష్టంగా ఉందంటూ రాజారావు కామెంట్స్ […]

Update: 2021-05-14 00:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరో పక్క రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బాధితులు చేరారు. వారిలో ఓ మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. మిగతా ఇద్దరూ కోలుకునే చాన్స్ ఉందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. చివరి క్షణాల్లో వారిని కాపాడటం కష్టంగా ఉందంటూ రాజారావు కామెంట్స్ చేశారు.

 

Tags:    

Similar News