టీజీసెట్ పరీక్ష ఎప్పుడంటే…..

దిశ వెబ్ డెస్క్: టీజీ సెట్ పరీక్ష తేది ఖరారు అయింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ,జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు నవంబర్1న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షలను కరోనా నిబంధనలతో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 31వరకు హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

Update: 2020-09-11 06:39 GMT

దిశ వెబ్ డెస్క్:
టీజీ సెట్ పరీక్ష తేది ఖరారు అయింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ,జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు నవంబర్1న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రవేశ పరీక్షలను కరోనా నిబంధనలతో నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 31వరకు హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

Tags:    

Similar News