ఎర్రవల్లిలో ఉద్రిక్తత…ఎందుకంటే…

దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎర్రవల్లి‌లో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామమైన ఎర్రవల్లిలో… గ్రామాలను ఖాళీ చేయాలంటూ డీసీఎంలతో పోలీసులు, అధికారులు శుక్రవారం ఉదయం వచ్చారు. దీంతో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డబుల్ ఇండ్ల తాళాలు గ్రామస్తుల చేతిలో పెట్టాకే ఇండ్లు ఖాళీ చేయించాలనీ నేరుగా ముఖ్యమంత్రి కేసీఆరే ఆదేశించినా.. అధికారులు, పోలీసులు ఇలా చేయడమేంటంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2020-10-09 07:24 GMT

Tags:    

Similar News