ఇక రాష్ట్ర వ్యవసాయ గణన కమిషనర్

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ శాఖ కమిషనర్ ను తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ గణన

Update: 2022-03-06 16:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ శాఖ కమిషనర్ ను తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ గణన కమిషనర్ గా నియమిస్తూ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏఈఓలు వ్యవసాయ సాగు వివరాలను సేకరించడం తో పాటు ఎన్ని ఎకరాల్లో పంట సాగు వివరాలు, భూ రికార్డులను కంప్యూటరీకరించి ధరణి పోర్టల్ లో నమోదు చేస్తారు. 2020-21లో 11వ వ్యవసాయ గణన నిర్వహణ కోసం రాష్ట్ర అగ్రికల్చర్ గణన కమిషన్ ను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News