సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం.. సీఎం పై దాడికి ప్రయత్నించిన యువకుడు

దిశ, వెబ్ డెస్క్: బీహార్ సీఎం నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.Security failure during Bihar CM's visit.

Update: 2022-03-27 14:03 GMT

దిశ, వెబ్ డెస్క్: బీహార్ సీఎం నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. సెక్యూరిటీని దాటుకుని నితీష్ పై దాడికి ప్రయత్నించిన యువకుడు. పాట్నా సమిపంలోని భక్తియార్‌పూర్‌లో ఈ ఘటన చోటుచెసుకుంది. సెక్యూరిటీ సిబ్బందిని తీసుకొని వచ్చి.. విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సీఎం పై దాడికి యువకుడు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News