బ్రేకింగ్ న్యూస్.. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత పీవీ సింధు

దిశ వెబ్ డెస్క్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పీవీ సింధు టైటిల్ గెలిచింది. latest telugu news..

Update: 2022-03-27 11:23 GMT

దిశ వెబ్ డెస్క్: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పీవీ సింధు టైటిల్ గెలిచింది. ఫైనల్ లో థాయ్ లాండ్ షట్లర్ బుసానన్ పై గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ లో 21-16, 21-08 తేడాతో థాయ్ లాండ్ షట్లర్ ను ఓడించింది. ఫైనల్ మ్యాచ్ లో సింధు 49 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించేసిన పీవీ సింధు. ఈ విజయంతో స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన భారత రెండో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. సైనా నెహ్వాల్ 2011లో  స్విస్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచింది.

Tags:    

Similar News