Keerthi Suresh: స్ట్రాప్‌లెస్ వైట్ డ్రెస్‌లో కీర్తి సురేష్ బోల్డ్ లుక్

Keerthi Suresh wears a strapless white dress| కెరియర్ మొదటి నుంచి ట్రెడిషనల్ గర్ల్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం స్టైల్ మార్చింది. ఈ మధ్య హాట్ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిస్తూ మూవీ మేకర్స్‌ను ఆలోచనలో పడేస్తోంది.

Update: 2022-06-30 08:42 GMT

దిశ, సినిమా : Keerthi Suresh wears a strapless white dress| కెరియర్ మొదటి నుంచి ట్రెడిషనల్ గర్ల్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం స్టైల్ మార్చింది. ఈ మధ్య హాట్ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిస్తూ మూవీ మేకర్స్‌ను ఆలోచనలో పడేస్తోంది. రీసెంట్‌గా మహేష్ బాబుతో నటించిన 'సర్కారు వారి పాట' మూవీనే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ చిత్రంలోని 'మమ మహేషా', 'మురారి వా' పాటల్లో కీర్తిని చూసిన ఎవరికైనా తను గ్లామర్ ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తోందన్న విషయం అర్థమవుతుంది. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ ఫొటోషూట్‌లో స్ట్రాప్‌లెస్ వైట్ డ్రెస్‌ ధరించి కాస్త బోల్డ్ టచ్ ఇచ్చింది. కీర్తి ఇలా రివీలింగ్ ఫ్యాషన్‌లో పోజులివ్వడం కెరియర్‌లో మొదటిసారని స్పష్టమవుతుండగా.. ఆఫర్ల కోసం మున్మందు ఇంకెన్ని బోల్డ్ అటెంప్ట్స్ చేస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News