వేలం పాటకు హిట్లర్ వాచ్.. ఎంత పలికిందో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: 1933 లో హిట్లర్ కు బహుమతిగా ఇవ్వబడిన వాచ్‌ను వేలం వేశారు. ఈ వేలాన్ని US లో నిర్వహించారు. ఒకప్పటి జర్మన్ నియంత

Update: 2022-07-30 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: 1933 లో హిట్లర్ కు బహుమతిగా ఇవ్వబడిన వాచ్‌ను వేలం వేశారు. ఈ వేలాన్ని US లో నిర్వహించారు. ఒకప్పటి జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు చెందిన వాచ్‌ను ఓ వ్యక్తి ($1.1 మిలియన్లు) రూ. 8.7 కోట్లుకు కొనుగోలు చేశారు. ఈ బంగారు ఆండ్రియాస్ హుబెర్ రివర్సిబుల్ చేతి గడియారం నాజీ పార్టీ గుర్తును కలిగి ఉంటుంది. అలాగే దీనిపై AH అని అడాల్ఫ్ హిట్లర్ పేరును సూచిస్తూ.. అక్షరాలు చెక్కబడ్డాయి.

Similar News