విశాఖ- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా - Extension of Visakhapatnam-Secunderabad special trains

Update: 2022-04-01 16:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ట్రైన్ నంబర్స్ 08579, 08580, 08585, 08586 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే వారాంతపు ప్రత్యేక రైళ్లను ఈ నెల 6 నుంచి జూన్ 1 వరకు నడపనున్నారు.

Tags:    

Similar News