హాలీవుడ్ పాటకు ఎగసిపడుతున్న అందాలు.. నటి వీడియో వైరల్

దిశ, సినిమా : సోషల్ మీడియా వేదికగా తరచూ అర్ధనగ్న ప్రదర్శనతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నటి దివ్య రాల్హాన్..Latest Telugu News

Update: 2022-06-21 10:37 GMT

దిశ, సినిమా : సోషల్ మీడియా వేదికగా తరచూ అర్ధనగ్న ప్రదర్శనతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నటి దివ్య రాల్హాన్. నిత్యం కురచ దుస్తుల్లో దర్శనమిచ్చే ఈ భామ.. ఇన్‌స్టాలో రీల్స్‌లో ఎద సౌందర్యాన్ని, తొడల అందాలను చూపిస్తూ కుర్రకారు మతి పోగుడుతోంది. ఈ అంగాంగ ప్రదర్శనకు ఎవరి కళ్లయినా చెదిరిపోక తప్పదంటే అతిశయోక్తి కాదు. ఇదే క్రమంలో తాజాగా మరో వీడియోతో నెటిజన్ల నిద్ర కరువయ్యేలా చేసింది దివ్య. బ్లాక్ షార్ట్, బ్రాతో పాటు బటన్‌లెస్ వైట్ షర్ట్ ధరించిన దివ్య 'అబౌట్ డామ్ టైమ్' హాలీవుడ్ సాంగ్‌కు చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ యూత్‌కు ఐ ఫీస్ట్ ఫీలింగ్ ఇస్తోంది. తన నడుము ఒంపులు, ఎద అందాలకు అదనంగా తొడలు షేక్ చేస్తూ వేసిన స్టెప్స్ నిజంగానే యువ హృదయాల మైండ్ బ్లాక్ చేశాయి. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Similar News