కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు... (వీడియో)

దిశ, వెబ్ డెస్క్: నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలంటుకుని ప్రయాణికులకు తీవ్ర గాయాలైన...Bus Catches Fire In Odisha After It Hits Culvert, 4 Injured

Update: 2022-07-04 06:26 GMT

దిశ, వెబ్ డెస్క్: నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలంటుకుని ప్రయాణికులకు తీవ్ర గాయాలైన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఒడిశాలోని పుల్బానీ నుంచి బారాముండాకు వెళ్తున్న బస్సు కల్వర్ట్ ను ఢీకొని ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. కొద్ది సేపట్లోనే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయని అందులో పేర్కొన్నారు. 

Similar News