విషాదం నింపిన హోలీ.. బాలుడు మృతి

దిశ, మంథని : హొలీ వేడుక లకు వెళ్లి బొక్కల వాగు గుంతలో బాలుడు గల్లంతు ఐన సంఘటన మంథని లో చోటుచేసుకుంది.

Update: 2022-03-18 09:33 GMT

దిశ, మంథని : హొలీ వేడుకలకు వెళ్లి బొక్కల వాగు గుంతలో బాలుడు గల్లంతు ఐన సంఘటన మంథనిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..  మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్ పేట గొల్లవాడ కు చెందిన సిద్దు అనే 7 సంవత్సరాల బాలుడు బొక్కల వాగులో స్నానం చేస్తూ గల్లంతు అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. గాలింపు చర్యల్లో బాలుడు మృతదేహం లభించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News