జనగామలో దారుణం : రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

Update: 2022-03-06 05:57 GMT

దిశ, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో శివరాత్రి చింటూ(17) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటయ్య, శోభ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.  కాజిపేట్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News