Breaking: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది. ...

Update: 2023-05-16 03:51 GMT

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు సాయిరెడ్డి, లక్ష్మయ్య, మహేశ్, మేంపల్లి మహేశ్‌గా గుర్తించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News