బండి సంజయ్ అరెస్ట్‌పై స్పందించిన రాజాసింగ్

బండి సంజయ్ అరెస్ట్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

Update: 2023-04-05 04:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ అరెస్ట్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. బండి సంజయ్ అరెస్ట్‌లకు భయపడరన్నారు. పేపర్ లీక్ చేసిన వారిని అరెస్ట్ చేయమంటే బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం ఏంటని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంలో నిన్న రాత్రి బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని కరీంనగర్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళనలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందుస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. బొమ్మల రామారం పీఎస్ వద్ద బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. 

Tags:    

Similar News