మృగశిర కార్తె రోజున తెలంగాణకు చల్లటి కబురు

మృగశిర కార్తె సందర్భంగా వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Update: 2023-06-08 02:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మృగశిర కార్తె సందర్భంగా వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ , నిజమాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News