డిసెంబర్ 31st నైట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా?

నూతన సంవత్సురానికి ఆహ్వానం పలుకుతూ ఈవెంట్లు నిర్వహించాలనుకుంటున్న వారు అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్​కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర సూచించారు.

Update: 2023-12-06 16:34 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నూతన సంవత్సురానికి ఆహ్వానం పలుకుతూ ఈవెంట్లు నిర్వహించాలనుకుంటున్న వారు అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్​కమిషనర్​స్టీఫెన్​రవీంద్ర సూచించారు. cyberabadpolice.gov.in వెబ్​సైట్‌కు వెళ్లి నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈనెల 20వ తేదీలోపు అందిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags:    

Similar News