ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసిన వెల్మల్ ముదిరాజ్ సంఘం కులస్థులు..

నందిపేట్ మండల్ వెల్మల్ గ్రామముదిరాజ్ కులస్తులు హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ముదిరాజ్ సంఘానికి నిధులు కేటాయించాలని కోరారు.

Update: 2023-04-11 11:28 GMT

దిశ, నందిపేట్ : నందిపేట్ మండల్ వెల్మల్ గ్రామముదిరాజ్ కులస్తులు హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ముదిరాజ్ సంఘానికి నిధులు కేటాయించాలని కోరారు. వెంటనే జీవన్ రెడ్డి స్పందించి వారికి 10లక్షల రూపాయలు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. వెల్మల్ గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. మేము వారికీ ఎల్లప్పుడు తోడుగా ఉంటామని తెలియజేశారు.

Tags:    

Similar News