రాజీనామా ఆలోచనే లేదు..

కోదాడ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టడానికి ముందే తాను రాజీనామా చేస్తానని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని కోదాడ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2023-02-01 17:30 GMT

దిశ, కోదాడ టౌన్: కోదాడ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టడానికి ముందే తాను రాజీనామా చేస్తానని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని కోదాడ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తాను పూర్తి కాలం పదవిలో కొనసాగుతానని, కౌన్సిలర్లతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

Similar News