జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుపై MLA Sanjay Kumar కీలక ప్రకటన

జగిత్యాల మాస్టర్ ప్లాన్‌‌పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.

Update: 2023-01-20 05:25 GMT

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల మాస్టర్ ప్లాన్‌ పై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేసి రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. రైతులు ఆందోళన విరమించాలని కోరారు. రైతుల నుంచి ఇంచు జాగా కూడా సేకరించబోమన్నారు. కాగా జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు 11 రోజులుగా ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తామని నిన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించగా ఈ హామీని వెంటనే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.  

Also Read...

గత ఎన్నికల్లో ఆదుకున్న జిల్లాపై Congress ఫోకస్ కరువు!

Tags:    

Similar News