బీఆర్ఎస్ గూటికి రాగిడి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎంతో

Update: 2023-10-18 08:56 GMT

దిశ,ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గంలో 25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవలు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి పార్టీ కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే,రెండు రోజుల్లో అతని రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.అయితే రాగిడి లక్ష్మారెడ్డి సాయంత్రం మేడ్చల్ లో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.ప్రస్తుతం తెలంగాణ క్యాంప్ ఆఫీస్ లో ఉన్నట్టు సమాచారం.

Tags:    

Similar News