అండర్​ వాటర్​ టన్నెల్​ ఎగ్జిబిషన్​లో ఆకట్టుకుంటున్న జలకన్యలు

కూకట్​పల్లి సర్కిల్​ పరిధిలోని హుడా ట్రక్​ పార్క్ లో ఏర్పాటు చేసిన అండర్​

Update: 2024-05-22 14:15 GMT

దిశ,కూకట్​పల్లి: కూకట్​పల్లి సర్కిల్​ పరిధిలోని హుడా ట్రక్​ పార్క్ లో ఏర్పాటు చేసిన అండర్​ వాటర్​ టన్నెల్​ ఎగ్జిబిషన్​లో స్కూబా డైవింగ్​ చేస్తూ జలకన్యలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. స్పేయిన్​ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జలకన్యలు మమేడ్​ షో నిర్వహించేందుకు రప్పించినట్టు ఎగ్జిబిషన్​ నిర్వాహకుడు రాజా రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జలకన్యలతో షో నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్​ నగరంలో జలకన్యలతో షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News