వృధాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు…పట్టించుకోని అధికారులు

వేసవికాలంలో త్రాగునీరు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మద్దూరు మండలం ధర్మారం మధ్యలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పారుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఇరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-05-10 09:02 GMT

దిశ, మద్దూరు : వేసవికాలంలో త్రాగునీరు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మద్దూరు మండలం ధర్మారం మధ్యలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పారుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఇరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్రాగునీరుపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని,పైప్ లైన్ రిపేర్ చేపించి త్రాగునీరు అందేలా చూడాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News