BJP నేతలు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి: KTR

బీజేపీ నేతలపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షల వర్షం కురిపించారు.

Update: 2022-12-22 05:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నేతలపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షల వర్షం కురిపించారు. వాగ్దానం చేసిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు నిరాకరిస్తున్నారో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రుల్లో ఎవరైనా సమాధానం చెప్పగలరా? అని గురువారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. అస్సాం విషయంలో నేను సంతోషంగా ఉన్నాను కానీ తెలంగాణలో వెన్నెముక లేని బీజేపీ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

Also Read..

నేడు ఈడీ విచారణకు అభిషేక్‌.. రోహిత్ రెడ్డి కేసులోనే విచారణకు పిలుపు! 

Tags:    

Similar News