భద్రాచలంలో యువకుని ఆత్మహత్య..

భద్రాచలంలోని భగవాన్దాస్ కాలనీకి చెందిన సునీల్ (26) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Update: 2023-04-04 14:52 GMT

దిశ క్రైమ్, భద్రాచలం : భద్రాచలంలోని భగవాన్దాస్ కాలనీకి చెందిన సునీల్ (26) అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలనీవాసులందరికీ సుపరిచితుడుగా ఉండే ఈ యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News