ఘనంగా లింగమంతుని జాతర

మండల కేంద్రం ముదిగొండలోని యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు లింగమంతుని జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.

Update: 2023-02-06 12:02 GMT

దిశ, ముదిగొండ: మండల కేంద్రం ముదిగొండలోని యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు లింగమంతుని జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సోమవారం మహిళలు డప్పుచప్పుల్లతో, పొట్టేళ్ల బండ్లతో, కోలాట బృందాలు, యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ ఆలయానికి భారీ ఊరేగింపుగా తరలి వెళ్లారు. అనంతరం ఆలయంలో లింగమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను సమర్పించారు.  

Similar News