సున్నీ చేస్తుండగా మర్మాంగం కట్​

సున్నీ చేస్తూ మర్మాంగాన్ని కోసిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.

Update: 2024-04-30 10:16 GMT

దిశ, ఖమ్మం : సున్నీ చేస్తూ మర్మాంగాన్ని కోసిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... ఖమ్మం నగరంలోని ఎన్ ఎస్ టీ రోడ్ లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద అబ్దుల్ హమీద్ అనే ఆర్ఎంపీ వైద్యుడు అదే ప్రాంతానికి చెందిన 6 సంవత్సరాల బాలుడికి సున్నీ చేస్తూ మర్మాంగాన్ని కోశాడు. వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులు పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి ప్రథమ చికిత్స ను అందించి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 


Similar News