Khammam Floods : ఖమ్మంలో అంతా అస్తవ్యస్తం.. ఫొటో ఫీచర్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Update: 2023-07-27 09:53 GMT

దిశ, నెట్‌వర్క్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలను ముంచెత్తాయి. రహదారులు, పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో జనం భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇండ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అవుతున్నాయి. కాల్వలు, చెరువులు, రోడ్లు తెగిపోతున్నాయి. ఈ వరద సృష్టిస్తోన్న బీభత్స దృశ్యాలను ‘దిశ’ మీ ముందు ఉంచుతోంది. 

Read More :   Nalgonda Floods : నీటి వలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా.. ఫోటో ఫీచర్ 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News