కొండగట్టు అంజన్నను దర్శించుకున్న బిగ్ బాస్ ఫేమ్..

బిగ్ బాస్ ఫేమ్ టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ యాంకర్ సూర్య కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

Update: 2023-04-23 15:11 GMT

దిశ, మల్యాల ; బిగ్ బాస్ ఫేమ్ టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ యాంకర్ సూర్య కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సూర్యకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం, అర్చన జరిపించి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సూర్యతో తన స్నేహితులు సుధీర్, చందు అంజన్న సేవలో పాల్గొన్నారు.

Tags:    

Similar News