మానకొండూర్​లో రసమయికి చుక్కెదురు..

కరీంనగర్​ జిల్లా మానకొండూరు​ నియోజకవర్గంలో రసమయి బాలకిషన్​కు

Update: 2023-12-03 05:41 GMT

దిశ,కరీంనగర్​ బ్యూరో: కరీంనగర్​ జిల్లా మానకొండూరు​ నియోజకవర్గంలో రసమయి బాలకిషన్​కు చుక్కెదురు అయింది. పలు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న రసమయికి నియోజకవర్గం ఓటర్ల షాక్​ ఇచ్చారు. ఆరో రౌండ్​ ముగిసే సరికి 10 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్​ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ముందంజలో ఉన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News