ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచి అంటే?

తెలంగాణ ఇంటర్ ఫలితాలను కాసేపటి క్రితమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌రతో మొత్తం 63.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో

Update: 2023-05-09 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఇంటర్ ఫలితాలను కాసేపటి క్రితమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌రతో మొత్తం 63.85 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 67.26 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా , జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడుతాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News