ఫ్లాష్.. ఫ్లాష్.. ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీపై

Update: 2022-03-16 06:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీపై క్లారిటీ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. 6వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మొదలు కానుండగా.. 7వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.  ఇంతకుముందు ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. కానీ జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. ఏప్రిల్ 21 నుంచి మే4వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల తేదీల్లో బోర్డు మార్పులు చేసింది. 

పూర్తి షెడ్యూల్ 




 


Tags:    

Similar News