HYD: బంజారాహిల్స్‌లో భారీ చోరీ

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది.

Update: 2023-06-07 04:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటి నుంచి నగలు, నగదును దుండగులు అపహరించుకుపోయారు. రూ.2.5లక్షల నగదు, వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. పీఎస్ లో చోరీకి సంబంధించి బాధితుడు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News