‘బాబూ.. ఒక దోస వెయ్యమ్మా’.. హరీష్ రావు సింప్లిసిటీ

బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సింప్లిసిటీని చాటుకున్నారు. రోడ్ సైడ్ బండిపై టిఫిన్‌ని ఆస్వాదించారు.

Update: 2024-05-04 13:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి సింప్లిసిటీని చాటుకున్నారు. రోడ్ సైడ్ బండిపై టిఫిన్‌ని ఆస్వాదించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్ నుండి భూంపల్లికి వెళుతున్న సమయంలో మధ్యలో కారు ఆపి దిగి సామాన్యుడిలా ‘బాబు ఒక దోస వెయ్’ అంటూ.. దోస వేయించుకొని తిని వెళ్లారు. దీంతో అక్కడున్న ప్రజలతో పాటు యూత్ అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే సెల్‌ఫోన్‌లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్త వైరల్ కావడంతో యూత్ హరీష్ రావు సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. హరీష్ రావుతో పాటు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు.

Read More..

యాంకర్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఫన్నీ కామెంట్.. వైరలవుతోన్న వీడియో! 





 


 


Tags:    

Similar News