Flexi War: ప్రధాని ఫేవరేట్ బిస్కెట్ ఇదే.. నగరంలో భారీ ఫ్లెక్సీ

Flexi war between TRS and BJP In Hyderabad, PM Modi's favourite Biscuit is ACCHE DIN Wrote on flexi| బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు, రేపు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో మోడీకి వ్యతిరేఖంగా

Update: 2022-07-02 05:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : Flexi war between TRS and BJP In Hyderabad, PM Modi's favourite Biscuit is ACCHE DIN Wrote on flexi| బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేడు, రేపు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో మోడీకి వ్యతిరేఖంగా టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకు ముందు బైబై మోడీ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, తాజాగా మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మోడీజీకి ఇష్టమైన బిస్కెట్ అచ్చేదిన్ అని టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కాగా, మోడీ చెప్పినవన్నీ బిస్కెట్లే అని, ఇక మంచి రోజులు వస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు ట్వీట్ చేస్తున్నారు.

Tags:    

Similar News