సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న జీవన్ రెడ్డి

పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2023-03-07 04:49 GMT

దిశ, ఆర్మూర్: పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్యేను దీవించారు.

Tags:    

Similar News