బలవంతంగా సుపరిపాలన జరిపిస్తోండు.. సీఎం కేసీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది.

Update: 2023-06-10 17:36 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సీఎం సచివాలయానికి రాకపోవడం సుపరిపాలన అని మండిపడ్డారు. ప్రగతి భవన్ కు ప్రజలను రాకపోనీయడం అభివృద్ధా అని ప్రశ్నించారు. జీవో 317 పేరుతో ఉద్యోగులను హింసించడం అభివృద్ధా అని నిలదీశారు. 

Tags:    

Similar News