BREAKING: బీఆర్ఎస్‌కు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రాజీనామా..! నేడో, రేపో బీజేపీలోకి

లోక్‌సభ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ఫిరాయింపుతో ఇప్పటికే కుదేలైన బీఆర్ఎస్ పార్టీ మరో షాక్ తగలనుంది.

Update: 2024-04-05 09:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ఫిరాయింపుతో ఇప్పటికే కుదేలైన బీఆర్ఎస్ పార్టీ మరో షాక్ తగలనుంది. ఈ మేరకు కీలక నేత, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News