BREAKING: హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవీన్ రావుకు మాతృ వియోగం.. నేడు అక్కడే అంత్యక్రియలు

హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవీన్ రావు తల్లి విమలాదేవి ఇవాళ ఉదయం కన్నుమూశారు.

Update: 2024-03-25 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవీన్ రావు తల్లి విమలాదేవి ఇవాళ ఉదయం కన్నుమూశారు. కాగా, గత కొంతకాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయమే తుది శ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం కరీంనగర్ పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు జస్టీస్ నవీన్ రావు బంధువులు తెలిపారు.  

Tags:    

Similar News