బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో

Update: 2022-03-19 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం రాత్రి బీజేపీ కార్యకర్తలు, నాయకులపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేసిన ఘటనలో గాయపడిన బీజేపీ నాయకులను కార్యకర్తలను పరామర్శించడానికి బీజేపీ బృందం బీజేపీ శాసనసభా పక్ష నేత రాజా సింగ్ నేతృత్వంలో మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ, జిల్లా ఇన్చార్జ్ మోహన్ రెడ్డి తదితరులు వెళ్లారు.  అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News