వానలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆగమాగం.. ఫొటో ఫీచర్

గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

Update: 2023-07-27 12:33 GMT

దిశ, నెట్ వర్క్: గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే నిన్న రాత్రి నుంచి విరామం లేకుండా కుండపోత వర్షం కురుస్తుండడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. చేవెళ్ల, వికారాబాద్,   తాండూరు, పరిగి ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల శిథిలావస్థకు చేరిన ఇండ్లు నేల కూలాయి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ప్రత్నామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచిస్తున్నారు. 


 


 


 


 


 




 


 


 


 




Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News