భైంసా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ దాడులు

Update: 2024-05-22 16:10 GMT

దిశ,భైంసా : నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇల్లీగల్ ప్రాపర్టీ అని చెప్పి పట్టణానికి చెందిన లాల షరీపి రాధేశ్యామ్ వద్ద కమిషనర్ వెంకటేశ్వర్లు,బిల్ కలెక్టర్ విద్యాసాగర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వీవీ రమణ మూర్తి తెలిపారు.ఆయన వెంట ఆదిలాబాద్ సీఐ కృష్ణ కుమార్ ఉన్నారు.

Similar News