2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ విడుదల.. హాలీడేస్ ఎన్ని రోజులంటే..?

2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదల చేసింది.

Update: 2024-05-25 08:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదల చేసింది. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఫిబ్రవరి 28 2025లోపు పదో తరగతి ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. 2 అక్టోబర్ నుంచి 14 అక్టోబర్ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. 23 డిసెంబర్ నుంచి 27 వరకు 5 రోజులు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.

Similar News