ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే ఫలితాలు విడుదల

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడుతాయా అని ఎదురు చూస్తున్న  విద్యార్థులకు తీపికబురు అందించింది. ఈ రోజు (సోమవారం) తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా రేపటి నుంచి ఇంటర్ బోర్టు వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలు కనిపించనున్నాయి.

Update: 2021-06-28 03:50 GMT

Tags:    

Similar News