Telangana Corona Cases : తెలంగాణలో కొత్తగా కేసులెన్నంటే..?

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సెకండ్ వేవ్‌తొ పాటు బ్లాక్‌ఫంగస్ ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజురోజుకు కరోనా బారినపడే వారి సంఖ్య తగ్గముఖం పడుతున్నప్పటికీ, ఫంగస్ వ్యాప్తి భయాందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 3,821 కేసులు రాగా, 23 మంది మరణించారు. 4,298 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు. ప్రస్తుతం 38,706 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Update: 2021-05-25 08:53 GMT

Tags:    

Similar News