మనం సెల్‌ఫోన్‌లో మాట్లాడటానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా..?

చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. ల్యాండ్ ఫోన్ వైర్ల సాయంతో... What is the reason for talking on Cell phones

Update: 2023-03-11 10:00 GMT

దిశ, వెబ్ డెస్క్: చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. ల్యాండ్ ఫోన్ వైర్ల సాయంతో పనిచేస్తదన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే, మరి సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుందంటే గాలి ఆధారంగా పని చేస్తుంది. రేడియో ఎలా పని చేస్తుందో సెల్ ఫోన్ కూడా ఇంచుమించు అలానే పని చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ ఫోన్ అంటే అత్యాధునిక రీతిలో అభివృద్ధి చేసిన రేడియోనే. అసలు రేడియో టవర్స్ లేనిదే సెల్ ఫోన్ పనిచేయదు. ఎందుకంటే గాలిలోని శబ్ద తరంగాలను రేడియో టవర్స్ సెల్ సాయంతో మాటలుగా మార్చి, ఒకచోట నుంచి మరో చోటుకి చేరవేస్తుంటాయి. మనిషి తలలోని మెదడులా సెల్ ఫోన్ లోని సర్క్యూట్ మనం నెంబర్ల ప్రకారం ప్రత్యేకంగా ఏర్పరచుకున్న అమరిక ద్వారా సమాచారాన్ని ఒక సెల్ నుంచి మరో సెల్ కి చేరవేస్తుంది. అందువల్ల సెల్ ఫోన్ లో మాట్లాడటానికి ప్రధానం కారణం గాలి. 

Similar News